స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను అభివృద్ధి చేస్తాం
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణనిచ్చి, ప్లేస్మెంట్ కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని న్యాక్‌ను మంత్రి శుక్రవారం సందర్శించారు.
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మాదాపూర్, జనవరి 19: స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణనిచ్చి, ప్లేస్మెంట్ కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని న్యాక్‌ను మంత్రి శుక్రవారం సందర్శించారు. న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతి శ్రీ, సీఎస్ శాంతికుమారితో కలిసి న్యాక్ డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మండలం, జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో స్కూల్స్ పెడతామన్నారు. మహబూబ్‌నగర్, నల్లొండ జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ట్రయల్‌గా మొదలు పెడతామని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

