ఆకట్టుకుంటున్న వాటర్ బాటిల్ డస్ట్ బిన్

హైదరాబాద్ : నగర సుందరీకరణకు జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు వినూత్న చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేసిన వాటర్ బాటిల్ మోడల్ డస్ట్ బిన్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. తాగి పడేసే వాటర్ బాటిల్స్‌తో హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా ఉండేందుకు పౌరుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ వీటిని ఏర్పాటు చేసింది.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

