Postal ballot | అబిడ్స్‌లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ను పరిశీలించిన వికాస్ రాజ్
Postal ballot | ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్(Postal ballot polling) సరళిని సోమవారం అబిడ్స్‌లోని( Abids) ఆల్ సెయింట్ హైస్కూల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్(Vikas Raj) పరిశీలించారు.
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలకు(Parliament elections) అధికారులు ఏర్పాట్లు ముమ్మురం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్(Postal ballot polling) సరళిని సోమవారం అబిడ్స్‌లోని( Abids) ఆల్ సెయింట్ హైస్కూల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్(Vikas Raj) పరిశీలించారు. పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్ల రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఓటింగ్ సరళి వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతగా జరిగేలా చూడాలని, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏవైనా సందేహాలుంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

