Petrol stealing | బైక్‌ల నుంచి పెట్రోలు దొంగతనం చేస్తున్న ఇద్దరికి జైలుశిక్ష
Petrol stealing | నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాల(Bikes) నుంచి అర్ధరాత్రి సమయంలో పెట్రోలు దొంగతనం( Petrol stealing) చేస్తున్న ఇద్దరికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష (Imprisonment) విధించినట్లు లాలాగూడ ఇన్చార్జి సీఐ రమేశ్‌గౌడ్ తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 5: నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాల(Bikes) నుంచి అర్ధరాత్రి సమయంలో పెట్రోలు దొంగతనం( Petrol stealing) చేస్తున్న ఇద్దరికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష (Imprisonment) విధించినట్లు లాలాగూడ ఇన్చార్జి సీఐ రమేశ్‌గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత లాలాపేట ఇందిరానగర్ కాలనీలో బ్లూకోల్ట్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు.
తెల్లవారుజామున మూడు గంటలకు ఏం చేస్తున్నారని పరిశీలించగా, ద్విచక్రవాహనాల నుంచి పెట్రోలు దొంగతనం చేస్తున్నారని నిర్ధారణ అయింది. దాంతో ఉప్పల్ ప్రాంతానికి చెందిన వి. శ్రీకాంత్ (20), కె. విక్రమ్ (20) ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా ఇద్దరికీ రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

