Stealing bikes | బైకులు చోరీ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
Stealing bikes | వారికంటికి నచ్చిన బైక్ కనిపడితే చాలు నిమిషాల్లో మాయం కావాల్సిందే. బైకులు చోరీ (Stealing bikes) చేసి అక్కడితో ఆగకుండా తాము దొంగలించిన వాహనాలతో రీల్స్ చేస్తుంటారు.
హైదరాబాద్ : వారికంటికి నచ్చిన బైక్ కనిపడితే చాలు నిమిషాల్లో మాయం కావాల్సిందే. బైకులు చోరీ (Stealing bikes) చేసి అక్కడితో ఆగకుండా తాము దొంగలించిన వాహనాలతో రీల్స్ చేస్తుంటారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాపై వారికున్న వ్యామోహమే నిందితులను పోలీసులకు పట్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. బేగంపేట (Begumpet) పరిధిలో బైకులు చోరీ చేస్తూ రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో(Instagram) పోస్టులు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్(Two arrested) చేశారు. నిందితుల వద్ద నుంచి 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

