వైభవంగా తిరునక్షత్ర మహోత్సవం

శంషాబాద్, ఏప్రిల్ 18: త్రిదండి చిన జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో భగవత్ రామానుజుల 1004వ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిసినవి. ఈ నెల 15న జీయర్ స్వామి వారు ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్ పరిధిలోని శ్రీ రామనగరంలో ఉన్న దివ్యసాకేత క్షేత్రంలో స్వామి పర్యవేక్షణలో ఆదివారం ముగింపు మహోత్సవాలు జరిగాయి. దివ్యసాకేతంలో స్వామివారి పెరుమాళ్లకు తిరువారాధన, సేవాకాలం కార్యక్రమాలు జరిపారు. ఆదివారం ఉదయం చిన జీయర్ స్వామివారిచే శ్రీ రామానుజ వైభవం ప్రవచనం, వసంత నవరాత్రోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి ప్రసంగిస్తూ ‘జీవిత లక్ష్యాన్ని వినయం, భగవంతుని శరణాగతి ఏ మేరకు అవసరమో రామానుజుల జీవితం, బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం’ అని ఉద్ఘాటించారు. ‘ఆయన వేసిన ప్రతి అడుగు సంఘాన్ని సంస్కరించే బాటలోనే సాగింది’ అని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

