Gachibowli Flyover | రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మూసివేత.. ఎందుకంటే?
జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ పనులలో భాగంగా శిల్పా లే అవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా ఈ నెల 28వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ తెలిపారు.
- ఎస్ఆర్డీపీ పనుల నేపథ్యంలో 28వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Gachibowli Flyover | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ పనులలో భాగంగా శిల్పా లే అవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా ఈ నెల 28వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను మూసి వేస్తున్నట్లు వెల్లడించారు.
- బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు గచ్చిబౌలి ఫ్లై ఓవర్ బైపాస్ చేస్తూ బిచ్చారెడ్డి స్వీట్స్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు చేరుకోవాలి.
- ఐఐఐటీ జంక్షన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లే వాహనాలు గచ్చిబౌలి జంక్షన్ పక్క నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

