భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు వెడల్పు చేపట్టాలి
రోడ్డు వెడల్పు | భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

ఎల్బీనగర్, ఆగస్టు 26 : భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ రింగ్‌రోడ్డులో అలేఖ్య టవర్స్ నుంచి సాగర్ రింగ్‌రోడ్డు వరకు, సాగర్ రింగ్‌రోడ్డు నుండి చింతలకుంట వరకు నూతన స్కై, ఫ్లై ఓవర్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సూచించారు.
సాగర్ రింగ్‌రోడ్డు నుంచి చింతలకుంట వరకు దాదాపు 200 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయడం జరిగిందన్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న స్తంభాలు, ఇతర విభాగాలకు చెందిన పైప్లైన్లను పక్కకు జరిపించినట్లు వివరించారుఎ. ఎల్బీనగర్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా భవిష్యత్‌లో సాఫీగా ప్రయాణం చేయడానికి పలు కీలకనిర్ణయాలు తీసకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శాంసన్, ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజినీర్ కార్తిక్, మణి హారిక, రమేష్‌బాబు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

