Home
Hyderabad
Talasani Srinivas Yadav Stated That Sadar Is A Symbol Of The Unity Of The Yadav Community
Sadar | యాదవుల ఐక్యతకు చిహ్నం సదర్ : తలసాని శ్రీనివాస్ యాదవ్
యాదవుల ఐక్యతకు చిహ్నం సదర్ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : యాదవుల ఐక్యతకు చిహ్నం సదర్ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిర్వహించిన సదర్ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఏడాది పొడవునా పాడిపరిశ్రమ పనులలో యాదవులు దీపావళి మరుసటి రోజు ఘనంగా సదర్ ను నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు.
ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన సదర్ ను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. రామాయణం, మహాభారతం ఏ చరిత్ర చూసిన యాదవులు లేనిదే లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొదటగా తెరిచేది యాదవుడే అని గుర్తు చేశారు. సంఖ్యా పరంగా ఎంతో బలమైన సామాజిక వర్గంగా ఉన్న యాదవులు అంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

