CS Shanthi Kumari | మట్టిని దేవునిగా చేద్దాం.. భక్తిని పూజగా అర్పిద్దాం: సీఎస్ శాంతికుమారి
మట్టిని దేవునిగా చేద్దాం.. భక్తిని పూజగా అర్పిద్దాం.. అంటూ ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ టీజీపీసీబీ రూపొందించిన గోడ పత్రికను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఆవిష్కరించారు.
- ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి
CS Shanthi Kumari | అమీర్పేట్, ఆగస్టు 21: మట్టిని దేవునిగా చేద్దాం.. భక్తిని పూజగా అర్పిద్దాం.. అంటూ ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ టీజీపీసీబీ రూపొందించిన గోడ పత్రికను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఆవిష్కరించారు. గణేశుడి పూజలో వినియోగించే పూలు, మూలికలను కంపోస్ట్ చేయాలని, మట్టిలో కలవని పదార్థాలను స్వచ్ఛమైన నీటి వనరులలో ముంచవద్దని ఆమె ప్రజలకు సూచించారు.
గ్రేటర్ పరిధిలో 8 ఇంచుల ఎత్తుతో ఉన్న 1.20 లక్షల మట్టి గణపతి విగ్రహాలు, 32 జిల్లాల్లో 1.20 లక్షల విగ్రహాలు కలిపి మొత్తం 2.40 ల క్షల విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని టీజీపీసీబీ పర్యావరణ చైతన్య కార్యక్రమాలను రూపొందించిందని, వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి.రవి, చీఫ్ ఇంజినీర్ బి.రఘు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Soil Ganpati
- TGPC
- worshipped
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

