తాను వండింది.. నలుగురికి పంచుతూ

- ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సమాజ సేవకు కదిలిన యువతి
- ఇన్స్టాగ్రాంలో కుక్ వేదికగా కొవిడ్ రోగులకు సేవలు
- స్నేహితులతో కలిసి నగర వ్యాప్తంగా బలవర్థక ఆహారం పంపిణీ
హఫీజ్పేట్, మే 4: ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సమాజ సేవకు కదులుతున్నది ఓ యువతి. ఇన్స్టాగ్రాం వేదికగా ‘కుక్’ పేరుతో ఐసొలేషన్లో ఉన్న కొవిడ్ రోగులకు ఆపన్నహస్తం అందిస్తున్నది మదీనగూడకు చెందిన బిజ్జం భార్గవి.
నగర వ్యాప్తంగా సేవలు..
- యోగ గురువైన భార్గవి తనలాంటి మానవతాదృక్పథం కలిగి ఉన్న వారిని ఓ వేదికపైకి తెచ్చింది.
- మొత్తం 20 మంది సభ్యులతో కలిపి ఇన్స్టా గ్రాంలో కుక్(కలెక్టివ్ అపార్చునిటీ ఆఫ్ కైండ్నెస్)ను ఏర్పాటు చేసింది.
- వారు రోజూ వండుకునే దానికి అదనంగా వండుతూ తన స్నేహితులతో పాటు మరికొద్ది మందితో కలిసి కొవిడ్ రోగులకు బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నది.
- అంతేకాక అవసరం ఉన్న వారికి మందులు, ఇతర నిత్యావసరాలనూ అందజేస్తున్నది.
వర్క్ ఫ్రం హోం ఉండటంతోనే..
మేం వర్క్ ఫ్రం హోంలో ఉండటంతోనే ఈ సేవ చేయగలుగుతున్నాం. కొవిడ్తో అనేక మంది సంక్షోభంలో చిక్కుకున్నారు. వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ వేదిక ఏర్పాటు చేశాం. మేం వండుకునే దానికి అదనంగా ప్రతిరోజు వంట చేసి ఐసొలేషన్లో ఉన్న వారికి అందిస్తున్నాం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

