ఆపత్కాలంలో కొండంత అండ..!

- కొవిడ్ బాధితులకు రెండు పూటలా భోజనం
- రోజూ 100 మందికి పౌష్టికాహారం
- సంప్రదించాల్సిన నం. 96414 66666, 73311 38990, 7893812990
- బాధితులకు భరోసా ఇస్తున్న టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్నవారికి వీలైనంత చేయూతనివ్వడం ఎంతో అవసరం. అయితే కొందరు స్పందించి తమ వంతుగా ఎంతో కొంత మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకువస్తున్నారు. ఇదే కోవలో టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీశ్‌రెడ్డి కొన్ని రోజులుగా తన వంతుగా కొవిడ్ రోగులకు ఇంటికే వెళ్లి రెండు పూటలా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మిత్రులు కౌశిక్, రాజు, షఫీ, సంతోష్, రోహిత్‌తో జట్టుగా ఏర్పడిన సతీశ్‌రెడ్డి.. ప్రతిరోజూ ఉదయం, రాత్రి దాదాపు 100 మంది కొవిడ్ బాధితులకు భోజనాలను అందిస్తున్నారు. కరోనా సద్దుమణిగేంత వరకు.. ఇది కొనసాగుతుందని ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మంగళవారం నాగోల్, ఎల్బీనగర్, కొత్తపేట, ఉప్పల్, రామంతాపూర్, హబ్సీగూడ, మౌలాలి, బోడుప్పల్, మన్సూరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐసొలేషన్‌లో ఉన్న బాధితులకు ఉచితంగా భోజనం అందించామని చెప్పారు. పౌష్టికాహారం కావాలనుకునే వారు 96414 66666, 73311 38990, 7893812990లలో సంప్రదించాలని సతీశ్‌రెడ్డి కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- free food
- social service
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

