TSRTC | ఇంటికే సీతారాముల తలంబ్రాలు.. టీఎస్ఆర్టీసీ శ్రీకారం
శ్రీరామ నవమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈనెల 17న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగనున్నది.
TSRTC | సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 3: శ్రీరామ నవమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈనెల 17న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగనున్నది. ఈ క్రమంలో కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టినట్లు ఎంజీబీఎస్, లాజిస్టిక్ ఏటీఎం రవీందర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు 8125 451791,9154298733,7382837562 నంబర్లలో సంప్రదించి 151 రూపాయలతో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. తలంబ్రాల కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోని వారు ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌లోని పార్సిల్ కార్యాలయం వద్ద బుకింగ్ చేసుకోవచ్చన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

