సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు

- నేటి నుంచి బేగంబజార్‌లో అమలు
- వ్యాపారులు, కొనుగోలుదారులు కరోనా నిబంధనలు పాటించాలి
- ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్
అబిడ్స్, ఏప్రిల్ 8 :బేగంబజార్ ప్రధాన మార్కెట్లో కరోనా నిబంధనలను వ్యాపారస్తులు, కొనుగోలు దారులు తప్పక పాటించాలని ది హైదరాబాద్ కిరాణా మర్చం ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్ అగర్వాల్, సలహాదారులు జీవన్‌లాల్ భాటి, ఉపాధ్యక్షుడు కైలాష్ మంత్రి, సంయుక్త కార్యదర్శి అవినాశ్ పేర్కొన్నారు. గురువారం బేగంబజార్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 9 నుంచి ప్రతి నిత్యం సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచుతామన్నారు. దుకాణాలకు సరుకుల కొనుగోలు కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, అదే విధంగా భౌతిక దూ రం పాటించాలని కోరారు. మాస్క్‌లను ధరించని వారికి అసోసియేషన్ తరపున మాస్క్‌లు ఇచ్చి.. మరీ వారు మాస్క్‌లు ధరించేలా చూస్తామన్నారు. వ్యాపారస్తులు, కొనుగోలు దారులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. బేగంబజార్ పరిసర ప్రాంతాల్లో 50 మంది వ్యాపారస్తులకు కరోనా సోకడం బాధాకరమని, వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

