Hyderabad | ఎన్నికల్లో ఫ్లైయింగ్ స్కాడ్ పాత్ర కీలకం : ఇన్చార్జి సీపీ, విక్రమ్ సింగ్ మాన్
Hyderabad | ఎన్నికలలో ఫ్లైయింగ్ స్కాడ్(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వేలెన్స్(ఎస్ఎస్టీఎస్) బృందాల పాత్ర కీలకమని హైదరాబాద్ ఇన్చార్జి సీపీ, అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్(Vikram Singh Man) అన్నారు. శుక్రవారం జోనల్ డీసీపీలు, సిటీ పోలీస్ ఎలక్షన్ సెల్ డీసీపీలు, నోడల్ ఏసీపీలు, ఇన్చార్జీలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలకు ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఎస్పీఏ, అదనపు ఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరిగాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలలో ఫ్లైయింగ్ స్కాడ్(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వేలెన్స్(ఎస్ఎస్టీఎస్) బృందాల పాత్ర కీలకమని హైదరాబాద్ ఇన్చార్జి సీపీ, అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్(Vikram Singh Man) అన్నారు. శుక్రవారం జోనల్ డీసీపీలు, సిటీ పోలీస్ ఎలక్షన్ సెల్ డీసీపీలు, నోడల్ ఏసీపీలు, ఇన్చార్జీలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలకు ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఎస్పీఏ, అదనపు ఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరిగాయి.
ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎవరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, స్పెషల్ టీమ్ల పాత్ర ఎలా ఉంటుందనే విషయాలపై వివరించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఈ బృందాల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు(టోల్ ఫ్రీ నెంబర్ 1950)కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

