T- Hub | టీ హబ్‌లో రెనాల్ట్ నిస్సాన్ ఒపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్
T- Hub | అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రంగాల్లో ఆవిష్కరణలను నిర్వహిస్తోంది టీహబ్(T- Hub).
సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రంగాల్లో ఆవిష్కరణలను నిర్వహిస్తోంది టీహబ్(T- Hub). తాజాగా ఆటో మొబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ నిస్సాన్‌తో కలిసి ఒపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్‌ను(Renault Nissan Open Innovation Challenge) నిర్వహిస్తోంది. ప్రారంభ దశలో ఉన్న ఆటో మొబైల్ స్టార్టప్‌లతో పాటు కొత్తగా వాహనాల తయారీకి సంబంధించిన వినూత్న ఆలోచనలు ఉన్న వారు రెనాల్ట్ నిస్సాన్‌తో కలిసి ఒపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో పాల్గొనవచ్చని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు.
ఇటీవల కాలంలో కొత్తగా అభివృద్ధి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆటోమోటివ్ సెక్టర్‌ను ఆవిష్కరణలను చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. జనరేటివ్ ఏఐ పరిజ్ఞానంతో వెహికిల్ డిజైన్ డెవలప్మెంట్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్, ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్, కన్వర్జేషనల్ ఏఐ వంటి సాంకేతిక అంశాలతో ఆటో మొబైల్ రంగంలో ఆవిష్కరణలు చేసేందుకు టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్ దోహదం చేస్తుందని, మరిన్ని వివరాలకు ఈ లింకు వెబ్సైట్ లింకు ( https://bit.ly/3TlSTnn)లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

