బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ అమ్ముతున్న ముగ్గురు అరెస్టు

ఉస్మానియా యూనివర్సిటీ/శామీర్‌పేట, మే 17: నగరంలోని రెండు ప్రాంతాల్లో బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురిని ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌నగర్ పోలీసులు వేర్వేరుగా అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించా రు. వారి నుంచి 10 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్‌లో నివాసముండే రాహుల్ రాజ్ మొబైల్ షాప్‌లో పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు రాహుల్‌రాజ్‌ను అదుపులోకి తీసుకుని ఆరు ఇంజక్షన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో..
కాప్రా మండలం భరత్‌నగర్‌కు చెందిన తేలు సునీల్‌కుమార్, శివసాయినగర్కు చెందిన వంశీ బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్నా రు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని.. 4 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Remdesivir injection
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

