పర్యావరణ పరిరక్షణకు ఆవుపేడ రాఖీలు

కాచిగూడ, ఆగస్టు 18 : పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ గోశాల ఫెడరేషన్ నిర్వాహకులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. రానున్న రాఖీ పండుగ సందర్భంగా అక్క, చెల్లెళ్లు ఆవుపేడతో తయారుచేసిన రాఖీలనే సోదరులకు కట్టాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ పిలుపునిచ్చారు. బుధవారం గోశాలల ద్వారా తయారుచేసిన రాఖీలను కాచిగూడలోని గోశాల ఫెడరేషన్ కార్యాలయంలో సంతోషిమాత గోశాల అధ్యక్షుడు బానోతు గణేశ్‌తో కలిసి అవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆవుపేడతో వినాయక విగ్రహాలు, దీపాలు తయారు చేయడం జరిగిందని, అదేవిధంగా ఆవుపేడతో రాఖీలను కూడా తయారు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో జామ, బత్తాయి, వేప గింజలు వినియోగించినట్లు చెప్పారు. ఈ రాఖీలను వాడి పడేసిన తర్వాత వర్షంలో నాని రాఖీలో ఉన్న గింజలు మొలకెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా సెల్ ఫోన్ నుంచి వచ్చే రెడియేషన్ను చాలా వరకు ఈ రాఖీలు అదుపుచేస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గోశాల ఫెడరేషన్ బ్రాండ్ అంబాసిడర్ శోభ, స్రవంతి, బానోత్ గణేశ్ లకావత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- rakhi festival 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

