Hyd Rains | హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. వాహనదారులకు పాట్లు
Hyd Rains | హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, మూసాపేట్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, బాలానగర్‌లో వర్షంపడుతున్నది.
Hyd Rains | హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, మూసాపేట్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, బాలానగర్‌లో వర్షంపడుతున్నది. పేట్‌బషీరాబాద్, కొంపల్లి, బహదూర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, మధురానగర్, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తున్నది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గోల్కొండ, పటాన్ చెరు, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, చేవెళ్ల, లక్డీకాపూల్, టోలీచౌకి, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్ పేట, శేరిలింగంపల్లి, ఫిలింనగర్, మొయినాబాద్, చందానగర్, నాంపల్లి, కొండాపూర్, శంకర్పల్లి వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమమయ్యాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

