HomeHyderabadRagidi Lakshmareddy Meet In Former Cm Kcr
Ragidi Lakshma Reddy | బీఆర్ఎస్ పార్టీ అధినేతను కలిసిన రాగిడి లక్ష్మారెడ్డి
మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
Ragidi Lakshma Reddy | మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, ధన్యవాదాలు తెలియజేశారు.