Illegal weapons | గగన్ పహాడ్లో పోలీసుల దాడులు..అక్రమ ఆయుధాల పట్టివేత
Illegal weapons | అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఓ ఇంటిపై ఎస్వోటీ పోలీసుల దాడులు చేశారు. ఈ సంఘటన RGI పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్లో చోటు చేసుకుంది. గగన్ పహాడ్లో నివాస ముండే రియల్టర్ హైమద్ అనే వ్యక్తి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు.

శంషాబాద్ : అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఓ ఇంటిపై ఎస్వోటీ పోలీసుల దాడులు చేశారు. ఈ సంఘటన RGI పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్లో చోటు చేసుకుంది. గగన్ పహాడ్లో నివాస ముండే రియల్టర్ హైమద్ అనే వ్యక్తి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు.
అతడి వద్ద ఉన్న రెండు గన్నులు, 30 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని RGI పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, సదరు రియల్టర్పై మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో 17 కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

