Accident | హైవేపై పల్టీ కొట్టిన కారు.. కానిస్టేబుల్ మృతి..!
Accident : ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు. గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఐరన్ రెయిలింగ్‌ను కారు ఢీకొని పల్టీ కొట్టిన ఘటనలో జస్వంత్(36) అనే కానిస్టేబుల్ మరణించాడు
Accident : ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు. గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఐరన్ రెయిలింగ్‌ను కారు ఢీకొని పల్టీ కొట్టిన ఘటనలో జస్వంత్(36) అనే కానిస్టేబుల్ మరణించాడు. కుటుంబంతో కలిసి కారులో అన్నవరం వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జస్వంత్ కుటుంబంతో కలిసి ఏపీలోని అన్నవరం వెళ్లాడు. దర్శనం అయ్యాక తిరిగి హైదరాబాద్ వస్తుండా ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఐరన్ రెయిలింగ్‌ను వీరు కారు ఢీకొట్టి.. పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య, కూతురు, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

