Secunderabad | శాంతి ర్యాలీకి వచ్చిన వారిపై పోలీసుల జులుం.. ఆల్ఫా హోటల్లోకి వెళ్లి మరీ అరెస్టులు
Secunderabad | ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న బిడ్డలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు
Secunderabad | ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న బిడ్డలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సికింద్రాబాద్ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి క్లాక్టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం కావడంతో ఎక్కడికక్కడ ఆంక్షలు, నిర్భంధాలతో పోలీసులు అణిచివేస్తున్నారు. శాంతి ర్యాలీ అని చెప్పినా వినిపించుకోకుండా జులుం ప్రదర్శిస్తున్నారు.
శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో తరలిస్తున్నారు. ఆల్ఫా హోటల్ లోపలికి వెళ్లి మరీ అరెస్టు చేస్తున్నారు. బీఆర్ఎస్ శాంతి ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ప్యాటీ సెంటర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
సికింద్రాబాద్ బచావో ర్యాలీ నేపథ్యంలో స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
ఆల్ఫా హోటల్లో టిఫిన్ చేస్తున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి, హోటల్ మూసివేయడంతో, పోలీసుల తీరుపై మండిపడుతున్న… https://t.co/mTKKt4mYK0 pic.twitter.com/Xj0M9214xn
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

