AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
AP Cabinet | ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం వర్చువల్‌గా జరిగింది.
అమరావతి : ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు (AP Cabinet ) అధ్యక్షతన శుక్రవారం వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో 30 అంశాలకు చెందిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో హైకోర్టు ( High Court ), అసెంబ్లీ ( Assembly ), సచివాలయ నిర్మాణ పనులకు, సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని రూ.6,641 కోట్లకు నిధులను కేటాయిస్తు తీర్మానించారు.
పెనుకొండలో కియా ప్లాంట్ ( Kia Plant) -2కు ఆమోద ముద్రవేశారు. అమరావతిలో గ్రామ పంచాయతీల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,125 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. అచ్యుతాపురంలో సెయింట్ గోబెన్ గ్లాస్ ప్లాంట్‌కు పచ్చ జెండా ఊపారు. శ్రీకాకుళంలో అదానీ టైటానియం కాంప్లెక్స్‌కు, మైలవరంలో 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 1,127 ఎకరాల భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపారు.
అనంతపురంలో జిల్లాలో 9,917 ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ కేబినెట్ సమావేశం తీర్మానించింది . లేపాక్షిలో డిఫెన్స్ ఏరోస్పేస్ కేంద్రానికి ఆమోదం తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

