ప్రేమ పేరుతో మైనర్‌కు వల
17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమించమని వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం ఓల్డ్ అల్వాల్ హెచ్ఎంటీ బతుకమ్మ పార్కులో నిందితుడు మహమ్మద్ అర్ఫోజ్ (28) తో కలసి ఉండడంతో బాలిక తల్లి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అల్వాల్,జూన్ 26: 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమించమని వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం ఓల్డ్ అల్వాల్ హెచ్ఎంటీ బతుకమ్మ పార్కులో నిందితుడు మహమ్మద్ అర్ఫోజ్ (28) తో కలసి ఉండడంతో బాలిక తల్లి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీఐ ప్రశాంత్ తెలిపిన కథనం ప్రకారం.. మూడేళ్ల క్రితం ఆన్లైన్లో పరిచయమైన నిందితుడు మహమ్మద్ అర్పోజ్ బాలికను మానసికంగా ప్రభావితం చేసి తల్లిదండ్రులకు దూరం చేసినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుఆఓ పేర్కొంది. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

