ఎర్రగడ్డ దవాఖాన నుంచి ఖైదీ పరార్
పోక్సో కేసులో అరస్టైన నిందితుడు ఎర్రగడ్డ మానసిక దవాఖాన నుంచి పోలీసు ఎసార్ట్ కళ్లుగప్పి తప్పించుకున్న ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండ పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కిశోర్ కుమార్ రెడ్డి పోక్సో కేసులో అరస్టై చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. వైద్య పరీక్షల కోసం మంగళవారం హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరెడ్డి, కానిస్టేబుల్ రాహుల్ అతడిని ఎర్రగడ్డలోని మానసిక దవాఖానకు తీసుకువచ్చారు.
- పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న నిందితుడు
వెంగళరావునగర్, సెప్టెంబర్ 22 : పోక్సో కేసులో అరస్టైన నిందితుడు ఎర్రగడ్డ మానసిక దవాఖాన నుంచి పోలీసు ఎసార్ట్ కళ్లుగప్పి తప్పించుకున్న ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండ పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కిశోర్ కుమార్ రెడ్డి పోక్సో కేసులో అరస్టై చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. వైద్య పరీక్షల కోసం మంగళవారం హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరెడ్డి, కానిస్టేబుల్ రాహుల్ అతడిని ఎర్రగడ్డలోని మానసిక దవాఖానకు తీసుకువచ్చారు.
వైద్య పరీక్షల అనంతరం బాత్రూమ్కు వెళ్తానని చెప్పిన కిశోర్ కుమార్ రెడ్డి అకడికి వెళ్లి వెంటిలేటర్ నుంచి దూకి పరారయ్యాడు. పోలీసు సిబ్బంది గాలింపు చేపట్టినా అతడి ఆచూకీ దొరకలేదు. ఎసార్ట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

