Home
Hyderabad
Pm Prasannalatha Who Is Working As Assistant Director Ad In Inter Vidya Commissariat Has Been Suspended
ఇంటర్ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్య కమిషరేట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న పీఎం ప్రసన్నలతపై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకం కోటాలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలోకి చేరిన ఆమెను సస్పెండ్ చేస్తూ ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రసన్నలత తండ్రి పీటర్ సర్వీసులో ఉండగా మరణించారు. ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎయిడెడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. కారుణ్య కోటాలో నియామకం కోరేవాళ్లు ఎలాంటి ఆస్తిపాస్తులు లేనివారై ఉండాలి. కుటుంబీకులెవరూ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులై ఉండొద్దు. కానీ, తల్లి సౌభాగ్యమ్య టీచర్‌గా పనిచేస్తుండగానే ప్రసన్నలత ఉద్యోగంలో చేరారు. ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆమెపై సస్పెన్షన్ వేటువేసినట్టు జలీల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

