Vana Mahotsavam | వనమహోత్సవం అమలయ్యేనా?.. ఇప్పటికీ ప్రణాళిక సిద్ధం చేయని అధికారులు
వన మహోత్సవంలో భాగంగా మేడ్చల్ జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాలిటీ, మండలాల పరిధిలో ప్రదేశాలను గుర్తించి, మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు.
Vana Mahotsavam | మేడ్చల్, జూలై 14(నమస్తే తెలంగాణ): వన మహోత్సవంలో భాగంగా మేడ్చల్ జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాలిటీ, మండలాల పరిధిలో ప్రదేశాలను గుర్తించి, మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. అయితే ఇప్పటి వరకు అధికారులు వన మహోత్సవ కార్యక్రమంపై ఎలాంటి దృష్టి సారించలేదని తెలుస్తున్నది.
మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నా.. అధికారులు ప్రణాళిక సిద్ధం చేయకపోవడంతో కార్యక్రమం అమలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలోని అటవీశాఖ, 13 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీల్లో 45 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునే విధంగా మున్సిపాలిటీ అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు లక్ష్యాన్ని నిర్దేశించారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డ్‌ను ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోనున్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా ప్రజలను భాగస్వాములను చేయనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

