E-Challan | వాహనదారులకు అలెర్ట్..! పెండింగ్ చలాన్ డిస్కౌంట్ గడువు జనవరి 31తో క్లోజ్
E-Challans | వాహనాల రాయితీ పెండింగ్ చలాన్ల ద్వారా చెల్లింపుల ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,52,47,864 మంది చలాన్లు చెల్లించారు.
E-Challan | వాహనాల రాయితీ పెండింగ్ చలాన్ల ద్వారా చెల్లింపుల ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,52,47,864 మంది చలాన్లు చెల్లించారు. ఇప్పటి వరకు 42.38శాతం మాత్రమే చలాన్లకు చెల్లింపులు జరిగాయి వాటి ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34కోట్లు, సైబరాబాద్ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.16 కోట్లు ఆదాయం సమకూరింది.
రాయితీపై చెల్లించేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మాత్రమే ఉందని.. ఈ లోగా వాహనదారులు చలాన్లు చెల్లించాలని పోలీసులకు సూచించారు. గతేడాది డిసెంబర్ 27నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 15 రోజుల పాటు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. చలాన్ల చెల్లింపుల విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తగా ఈ నెల 31 వరకు పొడిగింది. గడువు ముగిసిన తర్వాత మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. నాలుగురోజుల్లోగా చెల్లించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

