హైదరాబాద్‌లో పెయింటర్ హత్య..
పెయింటర్ | హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్టలోని సంజయ్‌గాంధీ నగర్లో శుక్రవారం రాత్రి సురేశ్ అనే వ్యక్తిపై

కుత్బుల్లాపూర్: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్టలోని సంజయ్‌గాంధీ నగర్లో శుక్రవారం రాత్రి సురేశ్ అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడిచేశారు. ఆటోలో వచ్చిన రోషన్, రోహిత్‌లు సురేశ్‌పై కత్తితో దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడు. దేవమ్మ బస్తీకి చెందిన సురేశ్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడని, పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Jagadgiri Gutta
- murder
- Painter
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

