Online training | తెలంగాణ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ కోర్సులకు ఆన్లైన్ శిక్షణ
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్కిల్ అకాడమీ(National Skill Academy) ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తదితర సాఫ్ట్వేర్ కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు.
కాచిగూడ,డిసెంబర్ 31: కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్కిల్ అకాడమీ(National Skill Academy) ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తదితర సాఫ్ట్వేర్ కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పీజీ డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాస్టర్ ప్రోగ్రాం ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సుల్లో ఆన్లైన్లో 5-10 నెలల శిక్షణ ఇవ్వన్నుట్లు తెలిపారు.
రానున్న ఐదేండ్లల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యువతకు 40 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ చదివిన యువతి,యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9505800050, www.nationalskillacademy.inలో సంప్రదించవచ్చని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

