Raj Bhavan School | రాజ్‌భవన్ స్కూల్లో జాతీయ నులి పురుగుల నిర్మూలనా మాత్రలు పంపిణీ
Raj Bhavan School | జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమంలో(National deworming program) భాగంగా రాజ్‌భవన్ స్కూల్లో(Raj Bhavan School) 19 ఏండ్లలోపు బాలబాలికలకు నులిపురుగుల నిర్మూల మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Damodara Rajanarsimha) హాజరై ప్రారంభించారు.
హైదరాబాద్ : జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమంలో(National deworming program) భాగంగా రాజ్‌భవన్ స్కూల్లో(Raj Bhavan School) 19 ఏండ్లలోపు బాలబాలికలకు నులిపురుగుల నిర్మూల మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Damodara Rajanarsimha) హాజరై ప్రారంభించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా ఈ నట్టల మందు పంపిణీ చేస్తున్నాయని తెలిపారు.
ఈ నెల 27 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరూ మాత్రలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతో వ్యాధులు దరి చేరవని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

