NALSAR University | నల్సార్ వర్సిటీలో స్థానిక రిజర్వేషన్లు పెంపు
NALSAR University | హైదరాబాద్‌లోని నల్సార్ వర్సిటీలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నల్సార్ వర్సిటీలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ సీట్లలో స్థానిక రిజర్వేషన్లను 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక సవరణ చట్టాన్ని చేసినట్లు తెలుస్తోంది.
ఈ తాజా చట్టం వచ్చే నెల అంటే నవంబరు 1 నుంచి అమల్లోకి రానుందని అధికారులు తెలియజేశారు. ఇదే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ విషయం తెలిసిన విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

