కరోనా సమయంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు

చిక్కడపల్లి,ఏప్రిల్29: కరోనా సమయంలోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం సాయంత్రం హిమాయత్‌నగర్ తాసీల్దార్ కార్యాలయంలో షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగునింపాయని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.9వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. కరోనా కాలంలోనూ 2.2 లక్షల మందికి అందించారని తెలిపారు. నియోజకవర్గం పరిధిలో వేలాది మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా చెక్కులు అందించడం జరిగిందని తెలిపారు. కరోనా కేసులు విసృతం అవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎమ్మార్వో లలిత, రాంనగర్ కార్పొరేటర్ కె.రవిచారి, కవాడిగూడ కార్పొరేటర్ జి. రచణశ్రీ, ముఠా జయసింహ, టీఆర్ఎస్ పార్టీ రాంనగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. వివేక్, కోటేశ్వరరావు, ఎ.కిషన్‌రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సరిగిరి కిరణ్‌కుమార్, జైదేవ్, శివకుమార్‌యాదవ్, నాగభూషణం, ఇంద్రసేనారెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, ముదిగొండ మురళి, ఎర్రం శేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

