బసవేశ్వరుడి ప్రాజెక్టు నిర్మాణంపై హర్షం

ముషీరాబాద్, జూన్ 18: సంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టిన జలాశయానికి బసవేశ్వర-సంగమేశ్వర ప్రాజెక్టుగా నామకరణం చేయడంపై తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుల దైవమై న బసవేశ్వరుని పేరుతో ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం తో వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ ప్రతినిధులు శివ శరణప్ప, గుండప్ప, ఈశ్వర ప్రసాద్, సతీశ్ కుమార్, బస్వరాజ్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, మధుశేఖర్, వీరేష్, విజయరాం, శ్రీనివాస్ పాటిల్‌లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్‌ను తన ఇంట్లో కలిసి ఘనంగా సత్కరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Mp BB Patil
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

