Home
Hyderabad
Mla Talasani Stated That The Election Commissions Decisions Infringe Upon Voters Rights
ఓటర్ల హక్కుకు భంగం కలిగించేలా ఎన్నికల కమిషన్ నిర్ణయాలు : ఎమ్మెల్యే తలసాని
MLA Talasani | ఓటర్ల హక్కుకు భంగం కలిగించేలా ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఉన్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
MLA Talasani | ఓటర్ల హక్కుకు భంగం కలిగించేలా ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఉన్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో గల బెల్వర్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) లో ఎన్నికల కమిషన్ బాధ్యతగా వ్యవహరించలేదని విమర్శించారు. బీఎల్వోలను కార్యక్రమంపై సరైన అవగాహన లేని వారిని నియమించారు. అనేక చోట్ల గందరగోళం నెలకొని లక్షల మంది ఓట్లు తొలగించబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటరు నమోదు ఎందుకు ? కొత్త ఓటర్ల వరకే పరిమితం చేయాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

