తెలంగాణ భవన్లో హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, యూనియన్ అధ్యక్షుడు పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి బి.కిరణ్కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారత్నం, సంతోష్, సురేశ్, నిజాంపేట్ మేయర్ నీలాగోపాల్ రెడ్డి తదితరులు
– చిక్కడపల్లి, జనవరి21