CI Shiva Prasad | మియాపూర్ సీఐ శివప్రసాద్‌పై బదిలీ వేటు పడింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలతో శివప్రసాద్‌ను బదిలీ చేసి, సైబరాబాద్ సీపీ కార్యాలయానికి సీపీ రమేష్ రెడ్డి అటాచ్ చేశారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ భూ వివాదంలో నిబంధనలకు విరుద్ధంగా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Maa Inti Bangaram | ‘మా ఇంటి బంగారం’తో డబుల్ జాక్‌పాట్ కొట్టిన సమంత.. నటిగా, నిర్మాతగా భారీ లాభాలు!
Shruti Haasan | ‘నేను ఎవరితోనూ రిలేషన్లో లేను’.. రూమర్లపై శృతి హాసన్ క్లారిటీ!
Gold Man Suryabhai | తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్