CI Shiva Prasad | మియాపూర్ సీఐ శివప్రసాద్‌పై బదిలీ వేటు పడింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలతో శివప్రసాద్‌ను బదిలీ చేసి, సైబరాబాద్ సీపీ కార్యాలయానికి సీపీ రమేష్ రెడ్డి అటాచ్ చేశారు.
నిరుపేద కుటుంబం..పోలీస్ కావాలనే సంకల్పం..ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోవడంతో తల్లిదండ్రులను నమ్మించేందుకు ఓ యువతి ఏకంగా ఖాకీ దుస్తులను కొనుగోలు చేసి కానిస్టేబుల్ అవతారమెత్తింది. తనకు పోలీస్ ఉద్యోగం �