ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి తలసాని
ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి | ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సందర్శించారు. ఈ

హైదరాబాద్ : ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సందర్శించారు. ఈ సందర్శనలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ఉమర్ జలీల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న సుమారు 44 ఎకరాల విస్తీర్ణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో సమగ్ర ప్రణాళిక తయారీ కోసం హాస్పిటల్ లో మంత్రి, అధికారులు పర్యటించి, పరిశీలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

