e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Minister Satyavathi Rathod |ఆయుధ, వాహన పూజలు చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

Minister Satyavathi Rathod |ఆయుధ, వాహన పూజలు చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: విజయదశమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ఆయుధ, వాహనపూజ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తన క్వార్టర్‌లో ఈ పూజలు నిర్వహించారు.

తొలుత ఆయుధ పూజ చేసిన ఆమె, వాహన పూజ కూడా చేసిన తర్వాత ఒక జమ్మి మొక్కను నాటారు. ఆయుధపూజలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకులను కూడా ఉంచి పూజలు చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement