Mini Numaish | నాంపల్లిలో మినీ నుమాయిష్ ప్రారంభం..
Mini Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మినీ నుమాయిష్ ప్రారంభమైంది. ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మినీ నుమాయిష్ 20 రోజుల పాటు కొనసాగనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రతి రోజు

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మినీ నుమాయిష్ ప్రారంభమైంది. ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మినీ నుమాయిష్ 20 రోజుల పాటు కొనసాగనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటలకు 300 స్టాల్స్ తెరిచి ఉండనున్నాయి. నుమాయిష్ ప్రవేశ రుసుమును రూ. 25.

ఇక నుమాయిష్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని నిర్వాహకులు తెలిపారు. ప్రవేశం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి ఒక్కరిని డిజిటల్ థర్మామీటర్‌తో పరీక్షించి లోపలికి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక లోపల జనాలు ఫ్రీగా నడిచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మాస్కు ధరించని వారిని నుమాయిష్‌కు అనుమతించమని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

