వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు | శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భగా ప్రశాంత్‌నగర్ కనకదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేశారు.

వనస్థలిపురం, సెప్టెంబర్ 3 : శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భగా ప్రశాంత్‌నగర్ కనకదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేశారు. ఉదయం నుంచి, సాయంత్రం వరకు పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి దంపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ, భక్తులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఉత్సవాలలో దేవస్థానం చైర్మన్ సంరెడ్డి భుజంగరెడ్డి, పద్మారెడ్డి, లక్ష్మీనారాయణ, కాలనీ అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, బాలాజీ, కృష్ణారెడ్డి, బూడిద నందారెడ్డి, మిట్టకంటి సత్తిరెడ్డి, నరేష్, కాశీ విశ్వనాథ్, అరుణ, వాణి, నిర్మలచౌదరి, విమల, రామస్వామి, భారతి, కళావతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

