ఆస్తి రిజిస్ట్రేషన్లలో కీలక మార్పులు
కోర్ అర్బన్ ఏరియా (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) యాక్ట్, 2026 (క్యూర్ ఆక్ట్) లోని సెక్షన్ 98 ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేరుగా కార్పొరేషన్ ఆస్తిపన్ను అసెస్మెంట్, బకాయిల పరిశీలన, ఆటో-టేషన్‌తో అనుసంధానించారు.
హైదరాబాద్,నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): కోర్ అర్బన్ ఏరియా (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) యాక్ట్, 2026 (క్యూర్ ఆక్ట్) లోని సెక్షన్ 98 ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేరుగా కార్పొరేషన్ ఆస్తిపన్ను అసెస్మెంట్, బకాయిల పరిశీలన, ఆటో-టేషన్‌తో అనుసంధానించారు.
స్లాట్ బుకింగ్ సమయంలోనే ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్) వివరాలను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఒకవేళ ఆస్తికి పీటీఐఎన్ లేకపోయినా లేదా అసెస్మెంట్ జరగకపోయినా, దరఖాస్తుదారులకు 48 గంటల తర్వాత స్లాట్ బుక్ చేసుకునే లేదా అత్యవసరమైతే పెండింగ్ రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉన్న స్లాట్‌ను ఎంచుకునే అవకాశం కల్పించారు. సంబంధిత కార్పొరేషన్ అసెస్సింగ్ ఆఫీసర్ రెండు పనిదినాల్లోపు అసెస్మెంట్ పూర్తి చేసి డిమాండ్ నోటీసు జారీ చేస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

