KTR | నిర్మల్ రైతు గర్జన సభకు బయలుదేరిన కేటీఆర్.. వీడియో
KTR | నిర్మల్ వేదికగా అన్నదాతల సమస్యలపై గళమెత్తేందుకు బుధవారం సాయంత్రం 4 గంటలకు నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బీఆర్ఎస్ భారీ ‘రైతు గర్జన’ సభకు సర్వం సన్నద్దమైంది.
KTR | రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ ‘రైతు గర్జన’ పేరుతో సమరశంఖం పూరించిన విషయం తెలిసిందే. పదేళ్ల కేసీఆర్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయడంతోపాటు నిర్మల్ వేదికగా అన్నదాతల సమస్యలపై గళమెత్తేందుకు బుధ వారం సాయంత్రం 4 గంటలకు నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో భారీ సభకు సర్వం సన్నద్దమైంది.
ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలు దేరారు. కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసం నుండి బీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల మధ్య నిర్మల్‌లో జరగనున్న రైతు గర్జన సభకు బయలుదేరారు.
హైదరాబాద్‌లోని తన నివాసం నుండి నిర్మల్‌లో జరగనున్న రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥 https://t.co/1CrRwI5oXq
— BRS Party (@BRSparty) November 11, 2026
Read Also :
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపు’
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఫైరింగ్.. కశ్మీర్లో ముగ్గురికి గాయాలు
Mother Dairy: మదర్ డెయిరీ, అముల్ పాలు మరింత ప్రియం.. లీటర్‌పై రూ.6 వరకు పెంపు
KTR | నిర్మల్ రైతు గర్జన సభకు బయలుదేరిన కేటీఆర్.. వీడియో
దుబ్బాకను కరువు ప్రాంతంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

