స్వాతంత్య్రోద్యమాన్ని నేటి తరం తెలుసుకోవాలి

భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల నిర్వహణ కమిటీ చైర్మ న్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి పేర్కొన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్య్ర పోరాటంపై తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉంచిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేవీ రమణాచారి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహనీయుల త్యాగం వల్లనే స్వాతంత్య్రం సిద్ధించిందని, ఇందుకు సంబంధించిన ఛాయా చిత్రాలను ఏడు రోజుల పాటు ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపా రు. అవకాశాన్ని విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఓబీ) డైరెక్టర్ శృతిపాటిల్, రీజినల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

