Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు. ఫేక్ షోకాజ్ నోటీసుపై క్రిమినల్ పిర్యాదు చేస్తాము. నీచమైన పనికి పాల్పడ్డ వారిని శిక్షించాల్సిందేనని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ డిమాండ్ చేశారు.
Soma Bharat Kumar | కాంగ్రెస్ చెత్త పనులకు ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక పోతుంది. ప్రజలకు సమాధానం చెప్పకుండా ఫేక్ ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ నా పేరు పై ఒక ఫేక్ షోకాజ్ నోటీసు సృష్టించింది. హరీశ్ రావుకు నేను షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు ఫేక్ షోకాజ్ నోటీసు సర్క్యులేట్ అవుతుందని అన్నారు.
హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు. ఫేక్ షోకాజ్ నోటీసుపై క్రిమినల్ పిర్యాదు చేస్తాము. నీచమైన పనికి పాల్పడ్డ వారిని శిక్షించాల్సిందేనని సోమభరత్ కుమార్ డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నమ్ముతున్నాము. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నీచానికి పాల్పడుతోంది.కాంగ్రెస్ దొంగ ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మరు. బీఆర్ఎస్ సిస్టమాటిక్గా సమాజంలో ఉంది.క్రైమ్ జరిగినప్పుడు పిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాలి.లేదంటే రాజ్యాంగ బద్దమైన కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తాం. కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫేక్ షోకాజ్ నోటీసు. అధికారంలో ఉండి పోర్జరి సంతకంతో ఫేక్ షోకాజ్ నోటీసు సృష్టించడానికి సిగ్గు లేదా అని రేవంత్ సర్కార్ను సోమ భరత్ కుమార్ ప్రశ్నించారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం https://t.co/AIQu0ezO1B
— BRS Party (@BRSparty) October 14, 2026
Read Also :
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

