బొనాంజాతో.. పండుగ ఉత్సాహం
వినియోగదాలకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించేందుకు ప్రతియేటా ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ల సంయుక్త ఆధ్వర్యంలో దసరా బోనాంజ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఏడాది కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో దసరా బొనాంజ షాపింగ్ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని మానేపల్లి జువెల్లరీస్‌లో ఐదో దసరా బొనాంజ డ్రా తీసి లక్కీ విజేతలుగా ఐదుగురిని ఎంపిక చేశారు.
- సికింద్రాబాద్‌లోని మానేపల్లి జువెల్లరీస్‌లో.. నమస్తే దసరా బొనాంజా డ్రా
బేగంపేట్ అక్టోబర్ 14: వినియోగదాలకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించేందుకు ప్రతియేటా ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ల సంయుక్త ఆధ్వర్యంలో దసరా బోనాంజ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఏడాది కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో దసరా బొనాంజ షాపింగ్ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని మానేపల్లి జువెల్లరీస్‌లో ఐదో దసరా బొనాంజ డ్రా తీసి లక్కీ విజేతలుగా ఐదుగురిని ఎంపిక చేశారు.
ఈ డ్రాలో నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ జనరల్ మేనేజర్ రాంరెడ్డి, మానేపల్లి జువెల్లరీస్ స్టోర్ మేనేజర్ రాజేశ్‌లు డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మానేపల్లి జ్యువెలర్స్, స్టోర్ మేనేజర్ రాజేశ్ మాట్లాడుతూ, వినియోగదారులకు నమ్మకంగా విలువైన ఆభరణాలు అందిస్తూ నాణ్యతకు మారుపేరు మానేపల్లి జువెల్లరీస్ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వైర్టెజ్‌మెంట్ ఏజీఎం రాజిరెడ్డి, మేనేజర్ సామ సురేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. కాగా, వినియోగదారులు ఉత్సాహంగా బొనాంజాలో పాల్గొంటున్నారు. కాగా, ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దసరా షాపింగ్ బొనాం జా – 2023 ఐదో డెయిలీ డ్రాలో మొదటి బహుమతి వి.రాధిక, రెండో బహుమతి కె.రాజేశ్, మూడో బహుమతి సరోజిని, నాలుగో బహుమతి సి.అహన, ఐదో బహుమతిని పి.అర్చన గెలుచుకున్నారు.
రెట్టింపు ఉత్సాహంతో వినియోగదారులు..
నమస్తే తెలంగాణ దిన పత్రిక ప్రారంభం నుంచి నేటి వరకు నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో మానేపల్లి పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. ప్రతి యేడు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ నిర్వహించే దసరా బొనాంజలో పాల్గొంటున్నాం. దసరా పండుగకు ఆభరాణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు కూపన్లు అందిస్తున్నాం. వినియోగదారులు కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో ఈ బొనాంజాలో పాల్గొంటున్నారు. ఇది మానేపల్లి జువెల్లరీస్కి మరింత తోడ్పాటును అందిస్తున్నది. వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుంది. మానేపల్లి డైరక్టర్లు మురళీకృష్ణ, గోపీకృష్ణలు వినియోగదారులకు అభిరుచులకు తగ్గట్టుగా ఆభరణాలు తయారు చేయించి అందించటంలో ఎంతో ఆదరణ పొందుతున్నారని అన్నారు.
– రాజేశ్, స్టోర్ మేనేజర్, మానేపల్లి జ్యువెలర్స్;
వినియోగదారులకు మరింత చేరువయ్యేలా…
వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తాధ్వర్యంలో పదేండ్లుగా ఈ దసరా బొనాంజ నిర్వహిస్తున్నాం. ఎంపిక చేసిన షాపింగ్ మాల్స్‌లలో వినియోగదారులు చేసే కొనుగోళ్లపై కూపన్లు అందిస్తున్నారు. వాటిని డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తున్నాం. వినియోగదారులు దసరా పండగ సంధర్భంగా షాపింగ్ చేసి విలువైన బహుమతులు గెలుచుకునేందుకు ఇదొక అవకాశం. పూర్తి వివరాలకు ప్రతి రోజు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’లను చూడండి.
– రాంరెడ్డి, సర్క్యులేషన్ జనరల్ మేనేజర్, నమస్తే తెలంగాణ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

