మరో 32 రోజులే..

సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి సరఫరా పథకం గడువు సమీపిస్తోంది. డొమెస్టిక్ వినియోగదారులకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ మేరకు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2021 ఏప్రిల్ 31 వరకు వినియోగదారులు తమ క్యాన్ నంబర్లతో అనుసంధానం చేసేకునేందుకు జలమండలి అవకాశం ఇచ్చింది. కానీ పలు సాంకేతిక కారణాలతో వినియోగదారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో కేవలం 41 శాతం మంది వినియోగదారులు మాత్రం ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మరోసారి అనుసంధానికి అవకాశం ఇవ్వాలని వినియోగదారుల నుంచి డిమాండ్ రావడంతో 2021 ఆగస్టు 15 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. మరో 32 రోజులు మాత్రమే అవకాశం ఉండటంతో మీ సేవ కేంద్రాల్లో ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. గడువు దాటితే మాత్రం బిల్లు చెల్లించాల్సిందేనని వారు పేర్కొంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- free water supply
- HMWSSB
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

