Hyderabad Rains | హైదరాబాద్‌లో జోరు వాన.. పలు ప్రాంతాల్లో స్తంభించిన రాకపోకలు
Hyderabad Rains | కుండపోత వర్షం ధాటికి నగరంలోని అమీన్పూర్, రాయ్‌దుర్గ్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, లింగంపల్లి, మియాపూర్, ముషీరాబాద్, లక్డీకాపూర్, సరూర్ నగర్, కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, నారాయణగూడతోపాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Hyderabad Rains | హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలను ఇప్పటికే తొలకరి వర్షం పలుకరించిందని తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్ల బడ్డది. నగరవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం ధాటికినగరంలోని అమీన్పూర్, రాయ్‌దుర్గ్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, లింగంపల్లి, మియాపూర్, ముషీరాబాద్, లక్డీకాపూర్, సరూర్ నగర్, కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, నారాయణగూడతోపాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించి రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వాహన రద్దీని క్లియర్ చేస్తున్నారు. ముషీరాబాద్‌లో ఈదురుగాలుల ధాటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రామ్ నగర్‌లోని వీఎస్టీ రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. మరోవైపు హైదర్‌గూడలో మరో వృక్షం నేలకొరిగింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలుజిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కుండబోత వర్షం ఇలా..
Present situation at raidarg metro @Hyderabadrains pic.twitter.com/nTGBNW5oe6
— Karthik (@Karthik_eur) June 9, 2026
Rain at #khairatabad @balaji25_t @Hyderabadrains pic.twitter.com/16MsrMmcuf
— ashok kumar mannam (@ashokumarmannam) June 9, 2026
Heavy Rain In High-tech City Madhapur.. @balaji25_t @Hyderabadrains #HyderabadRains pic.twitter.com/UcqE3dAzOf
— Sandeep 🇮🇳 (@Sandeep_Dasari_) June 9, 2026
@Hyderabadrains good rain in Ameenpur pic.twitter.com/Bgr45BYDt3
— Krishna Rao (@cvkbiochem) June 9, 2026
Its Raining in and Around Charminar pic.twitter.com/EPgA8IPgdF
— Shakeel Yasar Ullah (@yasarullah) June 6, 2026
Read Also :
Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

